The Conjuring 3 : హాలీవుడ్ చిత్రాల్లో ‘ది కంజురింగ్’.. హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రాలకు పరాకాష్ట అని చెప్పుకొవచ్చు. అలా ‘ది కంజురింగ్’ పార్ట్-1, పార్ట్-2 ప్రపంచ సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా ఇప్పుడు వాటికి సీక్వెల్‌గా ‘ది కంజురింగ్: ది డెవిల్ మేడ్ మీ డు ఇట్’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.
Film The Conjuring 3 berhasil meraup 111,8 juta dolar Amerika untuk pendapatan seluruh dunia setelah menambahkan 23,4 juta dolar di 52 pasar pada akhir pekan ini.