త్వరగా పెళ్లి కావాలనుకునే వారికి వరమిచ్చే స్వామిగా నిత్య కల్యాణ పెరుమాల్ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఈ ఆలయం చెన్నై శివారులోని చెంగల్పట్టు జిల్లా పరిధి తిరువిడందైలో ఉంది. తమిళనాడులో ఉన్నప్పటికీ ఈ ఆలయం తెలుగు వారికి కూడా సుపరిచితం. తమిళనాడులోని వేర్వేరు జిల్లాల వారే కాకుండా, ఆంధ్రప్రదేశ్, కల్యాణ వరమిచ్చే పెరుమాళ్