రాజకీయ వ్యవస్థను నేర రహితంగా మార్చే దిశగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. రాజకీయ పార్టీలు ఎన్నికల నిమిత్తం తమ అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోగా వారి నేరచరిత్రను బహిర్గతం చేయాలని మంగళవారం స్పష్టం చేసింది. SC అభ్యర్థుల నేర చరిత్రను పార్టీలు 48 గంటల్లో వెల్లడించాలి
న్యాయస్థానాలు జరిపే విచారణలపై పిటిషనర్లు విశ్వాసం ఉంచాలని సుప్రీంకోర్టు తెలిపింది. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై దాఖలపై పలు Pegasus కోర్టులో విచారిస్తుంటే.. సోషల్‌మీడియాలో చర్చలెందుకు?
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన ఐటీ నిబంధనలను సోషల్‌మీడియా సంస్థ ట్విటర్ ‘ప్రాథమికంగా’ పాటించిందని కేంద్రం మంగళవారం దిల్లీ హైకోర్టుకు తెలిపింది. Twitter ట్విటర్ కొత్త ఐటీ నిబంధనలను ‘ప్రాథమికంగా’ పాటించింది
పంద్రాగస్టు వేడుకలు సమీపిస్తున్న క్రమంలో దిల్లీ పోలీసులు ఎర్రకోట ప్రధాన ద్వారం వద్ద షిప్పింగ్ కంటైనర్లతో భారీ రక్షణ గోడను ఏర్పాటుచేశారు మునుపెన్నడూ లేని విధంగా ఈసారి అక్కడ ఎర్రకోట వద్ద.. కంటైనర్లతో అడ్డుగోడ
కృష్ణా, గొదావరి బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖలు రాసింది. సోమవారం జరగనున్న బోర్డు భేటీకి హాజరు.. KRMB రేపటి భేటీకి హాజరుకాలేం.. బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం లేఖలు