సమయం దగ్గరపడుతోంది.. డెడ్లైను ముంచుకొస్తోంది. ఎవరేం చేసినా అయిదు రోజుల లోపే ఇప్పటికే అఫ్గానిస్థాన్ పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి. తాలిబన్ల ఆటవిక పాలన తలచుకొని ప్రజలు బెంబేలెత్తుతుంటే.. బాంబు దాడులు జరుగుతాయన్న హెచ్చరికలతో ఇతర దేశాలు సైతం హడలెత్తిపోతున్నాయి. ఆగస్టు 31.. ఇప్పుడు అందరి కన్నూ ఈ తేదీపైనే ఉంది.. Afghanistan crisis మిగిలింది 5 రోజులే.. ఏం చేసినా ఆగస్టు 31లోపే