ఎఫ్‌ఎంసీజీలో అగ్రస్థానమే లక్ష్యం
ఆహారోత్పత్తులు, న్యూట్రాస్యూటికల్స్ ఆవిష్కరిస్తాం
త్వరలో రుచి సోయా రూ.4300 కోట్ల పబ్లిక్ ఇష్యూ
తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఆయిల్ పామ్ సాగు
‘ఈనాడు’ ఇంటర్వ్యూ
పతంజలి గ్రూపు వ్యవస్థాపకులు బాబా రామ్‌దేవ్
వేగంగా విక్రయమయ్యే వినియోగ ఉత్పత్తుల (ఎఫ్‌ఎంసీజీ) దేశీయ విపణిలో అగ్రగామిగా నిలవడమే పతంజలి గ్రూపు లక్ష్యమని వ్యవస్థాపక�