comparemela.com

Latest Breaking News On - Srisailam dam - Page 16 : comparemela.com

జల విద్యుత్తు కోసమే శ్రీశైలం!

జల విద్యుత్తు కోసమే శ్రీశైలం! ఆ ప్రాజెక్టు కట్టిందే అందుకు.. ఆంధ్రప్రదేశ్‌ ఆరోపణలు నిరాధారం నిబంధనల మేరకే విద్యుదుత్పత్తి కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): శ్రీశైà�

నిబంధనలకు లోబడే విద్యుత్‌ ఉత్పత్తి

నిబంధనలకు లోబడే విద్యుత్‌ ఉత్పత్తి కృష్ణా బోర్డుకు నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ లేఖ ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా ట్రైబ్యునల్‌ నిబంధనలకు లోబడే శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రం ద్వారా తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ పేర్కొన్నారు. దీనిపై ఏపీ నిరాధారమైన, అవాస్తవ ఆరోపణలు చేస్తోందని తెలిపారు. ఏపీ ఫిర్యాదు మేర�

శ్రీశైలం జలాశయంలో తగ్గుతున్న నీటిమట్టం

శ్రీశైలం జలాశయంలో తగ్గుతున్న నీటిమట్టం కర్నూలు: శ్రీశైలం జలాశయంలో రోజు రోజుకు నీట్టి మట్టం తగ్గుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 818 అడుగులు ఉంది. à°¶à�

తెలంగాణకు జగన్‌ ద్రోహం

తెలంగాణకు జగన్‌ ద్రోహం తాగునీటి పేరుతో సాగునీటి చౌర్యం అవసరమైతే ప్రధానిని కలుస్తాం మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, జగదీశ్‌రెడ్డి ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏకపక్షంగా అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తూ తెలంగాణకు ద్రోహం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, జగదీశ్‌రెడ్డిల�

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.