Updated : 08/07/2021 06:01 IST
రూ.1,200కు కరోనా నకిలీ ధ్రువీకరణపత్రం
సమర్పించిన ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ భర్త, తమ్ముడిపై చీటింగ్ కేసు
మరో ముగ్గురిపైనా..
కంటోన్మెంట్, న్యూస్‌టుడే: న్యాయస్థానాన్ని, పోలీసు విచారణను తప్పుదోవ పట్టించేందుకు కరోనా నకిలీ ధ్రువీకరణపత్రాన్ని సమర్పించినందుకు ఏపీ మాజీ మంత్రి భూమ అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, తమ్ముడు జగద్విఖ్యాత్‌రెడ్డితోపాటు మరో ముగ్గురిపై బ