గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో ర్యాలీ నడుస్తోంది. నష్టాలు వచ్చినా.. స్వల్పకాలానికే పరిమితమవుతున్నాయి. కొవిడ్ తొలి వేవ్ తర్వాత పుంజుకున్న మార్కెట్లు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి..
కరోనా మూలంగా తలెత్తిన ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తూనే.. వృద్ధికి ఊతమివ్వాల్సిన అసవరం ఉందని ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)’ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆగస్టు 4-6 మధ్య జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం వివరాలు శుక్రవారం విడుదలయ్యాయి..