టాలీవుడ్ లో మరోసారి,న్యూ కాంబినేషన్స్ పై చర్చ మొదలైంది.అసలే జోరు మీదున్న హీరోలు,ఇప్పుడు ఆ జోరును మరింత పెంచారట.లీడింగ్ డైరెక్టర్స్ తో మూవీస్ కమిట్ అయ్యారట. ఈ లిస్ట్ లో మెగాస్టార్, సూపర్ స్టార్, పేర్లు కూడా ఉన్నాయి. ఒక్కసారి ఆ న్యూ కాంబినేషన్స్ లిస్ట్ ఓపెన్ చేసి చూద్దాం. చిరు కొత్త సినిమాల అప్ డేట్స్ తో టాలీవుడ్ షేక్ అవుతోంది.ఇప్పటికే నాలుగు సినిమాలను లైనప్ లో పెట్టారు
మళ్లీ పెంచేసిన మాస్ రాజా - Gulte Telugu gulte.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from gulte.com Daily Mail and Mail on Sunday newspapers.