త్వరపడండి!
ఈనాడు, హైదరాబాద్
ఇంటి కోసం తీసుకున్న గృహ రుణం అసలులో రూ.2.67 లక్షలు ప్రారంభంలో తీరితే? ప్రతినెలా ఈఎంఐ రెండున్నరవేల దాకా తగ్గితే? సామాన్య, మధ్యతరగతి వాసులకు ఆర్థికంగా ఎంతో ఊరట. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఈ రుణ ఆధారిత సబ్సిడీని అందిస్తోంది. ఈ పథకం గడువు మార్చి 31తో ముగుస్తుంది. గడువు పొడిగిస్తారనే అంచనాలు బడ్జెట్ ముందువరకు ఉండేవి. కానీ బడ్జె�