సంప్రదింపులు, చర్చల ద్వారా ఇతర దేశాలతో విభేదాలు, వివాదాల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గతంలో ప్రకటించారు. పరస్పర గౌరవం, సమానత్వం ప్రాతిపదికన అందరితో శాంతియుత సంబంధాలను నెలకొల్పుకోవాలన్నదే తమ ఉద్దేశమని వెల్లడించారు. టిబెటన్లను గుప్పిటపట్టే ఎత్తుగడ
ఇటీవల శ్రీలంకలో అకస్మాత్తుగా పెరిగిన ఆహార ధాన్యాల ధరలను చూసి ఆ దేశ ప్రజల గుండెలు అవిసిపోయాయి. అక్కడ ఆహార కొరత ఎదురుకావడం వెనక ప్రధానంగా రెండు కారణాలున్నాయి. కరోనాతో పర్యాటక రంగం దెబ్బతిని విదేశ మారక ద్రవ్యం పతనమైన సమయంలోనే సేంద్రియ సాగు శ్రీలంక తప్పిదాలు భారత్‌కు పాఠాలు
ఎంత శ్రమ చేసినా కడుపునింపే నాలుగు ముద్దల కోసమే అంటారు పెద్దలు. ఆ భాగ్యానికి నోచుకోనివారు భారతదేశంలో కొల్లలు. స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు అవుతున్నా నేటికీ కాస్తంత గంజితో కడుపు నింపుకొనేవారు, రెండుపూటలా సరైన తిండి దొరకనివారు ఎందరో ఉన్నారు. కరోనా మహమ్మారి విరుచుకుపడిన కాలే కడుపులపై కనికరం కరవు
దేశంలో బొగ్గు కొరత విద్యుత్ సంస్థల ఆర్థిక సంక్షోభాన్ని ప్రస్ఫుటం చేస్తోంది. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కమ్)ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులవల్ల బొగ్గు గనులకు బకాయిలు వసూలు కావడం లేదు. డిస్కమ్‌లు ఆర్థికంగా మునిగిపోకుండా చూడాల్సిన ‘విద్యుత్ నియంత్రణ మండళ్లు (ఈఆర్‌సీలు)’ ఏం చేస్తున్నాయనేదీ కీలకప్రశ్నగా మారింది. విద్యుత్ డిస్కమ్‌లకు విద్యుదాఘాతాలు
దేశ పర్యటన చేపట్టాలని గురువు గోపాల్ కృష్ణ గోఖలే ఇచ్చిన సలహాను పాటించిన మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ, కొన్నేళ్లకే మహాత్ముడిగా ఎదిగారు. రెండు శతాబ్దాలుగా అరాచక, అమానవీయ పాలనతో దేశాన్ని దోచుకుంటున్న .. మనిషితనానికి చదువుల ఒరవడి