2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధరించిన సూట్ గుర్తుందా? ‘మోదీ సూట్’గా వార్తల్లోకెక్కిన ఆ సూట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా గిన్నిస్ రికార్డు సాధించింది. రూ. 4.31కోట్లకు ఓ వజ్రాల వ్యాపారి దాన్ని కొనుగోలు చేశారు.. Modi's Suit అత్యంత ఖరీదైన ‘మోదీ సూట్’.. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ బాక్స్‌లో