కొనసాగుతున్న సెకండ్ వేవ్ కేసులు
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కరోనా తొలి కేసు 2020 మార్చి 20న నమోదైంది. అప్పటి నుంచి నేటి వరకూ మొదటి, రెండు వేవ్‌లలో కలిపి నమోదైన కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. రాష్ట్రవ్యాప్తంగా 2,60,34,217 మందికి పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఎక్కువ కేసులు నిర్వహించిన రాష్ట్రాల్లో ఎపి కూడా ముందు వరుసలో ఉంది. అయితే మొదటి వేవ్ కంటే సెకండ్‌వేవ్‌లో అధిక కే�
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. సెప్టెంబరు 4 వరకు ఈ కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ శుక్రవారం జిఓ విడుదల చేశారు. కర్ఫ్యూ రాత్రి 10కి బదులుగా 11 గంటల వరకూ పెంచినట్లు పేర్కొన్నారు. ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఇటీవల సిఎం ఆధ్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో శుక్రవారం 66,173 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1435 మంది వ్యాధి బారిన పడ్డారు. ఆరుగురు మరణించారు. అదే సమయంలో 1695 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 2,59,72,539 పరీక్షలు నిర్వహించారు. శుక్ర వారం అత్యధికంగా చిత్తూరులో 199, నెల్లూరు లో 190, తూర్పుగోదావరిలో 178 మంది కరోనా బారిపడ్డట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాపంగా ఇప
23లోగా రేషన్‌కార్డులు సరెండర్ చేయాలని ఆదేశాలు ఆందోళనలో గ్రామ సచివాలయ ఉద్యోగులు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రభుత్వం నుంచి రూ.10 వేలకు పైగా జీతాలు తీసుకునే చిరుద్యోగులకు 'ఆరోగ్య భద్రత' ప్రశ్నార్థకంగా మారనుంది. కుటుంబ రేషన్‌కార్డులో గ్రామ సచివాలయ ఉద్యోగి సభ్యునిగా ఉంటే వారందరూ రేషన్‌కార్డులు ఈ నెల 23లోగా ప్రభుత్వానికి సరెండర్ చేయాలని, లేనిపక్షంలో క్రిమినల్ చర్�
రాష్ట్రంలో విస్తృతంగా కార్యక్రమం
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : కాలుష్య రహిత ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని మార్చాలన్న లక్ష్యంలో భాగంగా ఆగస్టు 31 నాటికి కోటి మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు పెద్దఎత్తున గ్రామాల్లో మొక్కల నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉపాధి హామీ ఫీల్డ్ �