Scam Alert Do Not Click On Dmart Fake Link sakshi.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sakshi.com Daily Mail and Mail on Sunday newspapers.
ఏ దేశపు గతమైనా సరళ రేఖ కాదు. ఏకైక సాంస్కృతిక జీవనం కాబోదు. భిన్న సంస్కృతులు, జీవన శైలులు, క్రతువులు, ఇరుగు పొరుగు ప్రాంతాల (దేశాల)తో ఆర్థిక, సాంఘిక, వాణిజ్య లావాదేవీల కలబోతలోనే గతం నిండి ఉంటుంది. కానీ ఈ కీలక వాస్తవిక పునాదిని గుర్తించ నిరాకరిస్తోంది హిందూత్వ. హిందూత్వ రాజకీయ కార్యక్రమానికి అనుకూలమైన విషయాలను చరిత్ర పేరుతో సోషల్ మీడియా మొదలు టీవీ సీరియళ్ల వరకూ, పాఠశాల బ
జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విచారకరం. ఇది పారదర్శకతకు పాతర వేయడమే! ఈ నిర్ణయంతో ప్రభుత్వం ప్రజల నుండి ఏదో దాచడానికి ప్రయత్నిస్తోందన్న అనుమానాలు బలపడతాయి. సమాచార సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత సమయంలో సాధికారిక సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడమే అన్ని విధాల శ్రేయస్కరం. జీవో లను ఆన్‌లైన్‌లో ఉంచడమన్నది గత పుష�
హైదరాబాద్: కరోనా మానవ జీవన విధానంలో ఎన్నో మార్పులు తెచ్చింది. దీంతో అనేక పద్ధతులు మారాయి. టెక్నాలజీ కూడా కొత్త పుంతలు తొక్కుతుంది. వాటిలో ఒకటి రోబోట్స్ వాడకం. ముఖ్యంగా హోటల్స్ లో రోబోస్ వాడకం బాగా పెరిగింది. చాలా హోటల్స్ హ్యూమన్ కాంటాక్ట్ కి బదులు రోబోస్ ని వాడి కస్టమర్స్ కి కరోనా నుంచి అభయం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో దీనిని గమనించిన రామరాజు సింగం అనే
మీకు ఒక వ్యాపారం ఉందనుకోండి. వ్యాపారం మరింత బాగా వృద్ధి చెందడం కోసం ఏ చేస్తారు..సింపుల్‌గా అడ్వర్‌టైజ్‌మెంట్ల ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యేలా మీ వ్యాపారం గురించి తెలియజేస్తారు. ఒకప్పుడు అడ్వర్‌టైజ్‌మెంట్లను కరపత్రాల రూపంలో లేదా న్యూస్‌పేపర్లో యాడ్స్ రూపంలో ప్రచారం చేసేవారు. మారుతున్న కాలంతో పాటు మానవుడు సాంకేతికంగా ఎంతగానో అభివృద్ధి చెందాడు.