Shankar's Indian 2 stars Siddharth, Kajal Aggarwal, Rakul Preet Singh, Priya Bhavani Shankar, Kalidas Jayaram and Gulshan Grover in key roles, apart from Kamal Haasan.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందు తున్న ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్) చిత్రంలో హీరోగా నటిస్తున్నారు రామ్‌చరణ్ (ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మరో హీరో). ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ ప్యాన్ ఇండియన్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్‌ను జూలై చివర్లో ప్రారంభించాలని అనుకున్నారు. కానీ కోవిడ్ సె