ప్రజాశక్తి-నంద్యాల క్రైమ్ : ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ నియామకాల నుంచి వికలాంగులకు మినహాయింపు ఇస్తూ సాధికారత శాఖ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డీపీ మస్తాన్ వలి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.