comparemela.com

Muse Krishna News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

మహోగ్ర మూసీ

గులాబ్‌ తుపాన్‌ బీభత్సంతో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో మూసీ నది నిండుకుండలా మారింది. వికారాబాద్‌ అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ తర్వాత తనలో ఈసీ నదిని కలుపుకొని గ్రేటర్‌ హైదరాబాద్‌లో దాదాపు 50 కిలోమీటర్ల పైనే ప్రవహిస్తోంది. మూసీ, ఈసీలపై జంటజలాశయాలను నిర్మించారు. మహోగ్ర మూసీ

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.