On February 8, banned Hynniewtrep National Liberation Council (HNLC), had stated that it is ready for peace talks and that too, without any pre-conditions.
Meanwhile, Meghalaya Chief Minister Conrad Sangma has termed the bomb blast at the Police Bazar area as a cowardly act. The blast took place at around 6.30 PM near Delhi Misthan Bhandar.
షిల్లాంగ్ : మేఘాలయ హోం మంత్రి లక్మెన్ రెంబొయి రాజీనామా చేశారు. నిషేధిత హెన్నీ వ్రేప్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఉగ్రవాది అయిన చెస్టర్‌ఫీల్డ్ లొంగిపోయిన అనంతరం ఆయనను కాల్చి చంపడంతో రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లో హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం షిల్లాంగ్‌లో కర్ఫ్యూ విధించడంతో పాటు ఇంటర్నెట్ను సర్వీస్‌న