ఉద్యోగులకు అమెజాన్ భారీ ఆఫర్‌ను ప్రకటించింది.వ్యాక్సిన్ వేయించుకున్న ఉద్యోగులకు లాటరీ టికెట్ ద్వారా పెద్ద మొత్తంలో బహుమతుల్ని అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.రెండు నెలల క్రితం వ్యాక్సిన్ వేయించుకున్న వారికి మాస్క్ అవసరం లేదని అమెరికా ప్రభుత్వం తెలిపింది. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ప్రజలు మాస్క్‌లు లేకుండా, కోవిడ్-19 నిబంధనల్ని ఉల్లంఘించడంతో