Updated : 14/07/2021 05:50 IST
వానల్లోనూ వెన్నుచూపని అన్నదాతలు
దిల్లీ సరిహద్దుల్లో నిరసన కొనసాగించనున్న అన్నదాతలు
టెంట్ల స్థానాల్లో అవతరిస్తున్న పక్కా నిర్మాణాలు
నీరు నిలవకుండా తగిన ఏర్పాట్లు
దిల్లీ: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో పోరుబాట పట్టిన అన్నదాతలు తమ పట్టును ఏమాత్రం సడలించడం లేదు. అన్ని ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ దాదాపు ఎనిమిది నెలలుగా తమ నిరస�