‘ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151 సీట్లు ఇస్తే ప్రభుత్వం ఎంత అభివృద్ధి సాధించాలి? మరి వైకాపా అధినాయకత్వం ఏం చేస్తోంది? వీళ్లు ఏం అభివృద్ధి చేశారు? ఒక రోడ్డు వేశారా? మీరు చెప్పిన లెక్కల ప్రకారమే పన్నుల ఆదాయం రూ.1.29 Pawan Kalyan వైకాపాను తరిమికొట్టే రోజు వచ్చింది

వంద మంది పన్నులు కడితే ఆ మొత్తం కొద్దిమందికే పంచుతామంటే మిగతావారు ఊరికే కూర్చుంటారా? దిల్లీకి వెళ్లినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ విషయం చెబుతూనే ఉన్నా. వైకాపాను తరిమికొట్టే రోజు వచ్చింది’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ‘రాయలసీమలో కొన్నిచోట్ల దళితుల హక్కులను కాలరాస్తున్నారు. వైకాపాను తరిమికొట్టే రోజు వచ్చేసింది
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పాలిటెక్నిక్ కళాశాలల ఉమ్మడి ప్రవేశపరీక్ష (పాలిసెట్)–2021లో రికార్డుస్థాయి ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 68, 137 మంది పరీక్షలు రాయగా 64,187 మంది (94.20 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు ఐటీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రకటించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం పాలిసెట్–2021 ఫలితాలను ఆయ న విడుదల