Mahesh Babu Birthday Special Movie Updates: మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’నుంచి కూడా ఒక అప్‌డేట్ రానుంది. మొత్తంగా ఒకే రోజు తమ అభిమాన హీరో సినిమా నుంచి మూడు అప్‌డేట్స్ వస్తుండడంతో మహేశ్ ప్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
Mahesh to surprise as an Undercover Cop?: Superstar Mahesh Babu is one of the most handsome actors down South and he is also the highest-paid actor of Telugu cinema. After the completion of the second wave of coronavirus, Mahesh Babu will resume the shoot of Sarkaru Vaari Paata which is directed by Parasuram.