,
మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మయన్మార్‌లోని యాంగోన్ శివారులో 680 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.5వేల కోట్లు) విలువ చేసే మత్తు పదార్థాలను ఒకే చోట పేర్చి ఇలా దగ్ధం చేశారు.
గ్రీస్‌లోని సౌత్ ఆఫ్ ఏథెన్స్‌లో కవౌరి సబర్బ్ బీచ్‌లో సర్ఫ్‌బోర్డ్‌లపై వ్యాయామాలు చేస్తున్న ఔత్సాహికులు
వాటికన్ సిటీలోని శాన్ డమాసో కోర్టు యార్డులో వారాంతాల్లో పోప్ ఫ్రాన్సిస్ వి�
సోమవారం, జూన్ 14, 2021
సినీ నటి కీర్తి సురేష్ తాను ఏకాంతాన్ని ఆస్వాదిస్తున్న ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. ప్రశాంతంగా ఉన్నట్లు పోస్టు చేశారు.
ఉపాసన తన భర్త రామ్‌చరణ్‌తో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. వారి వివాహ తొమ్మిదో వార్షికోత్సవ సందర్భంగా ఈ ఫొటోను పోస్టు చేశారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌కు చెందిన ఓ విశ్రాంత రైల్వే ఉద్యోగి ఇంట్లో మే పుష్పాలు విరబ�