ఇద్దరి లోకం ఒకటే!
ఐఏఎస్‌కు ముందు మేమిద్దరం బ్యాంకు ఉద్యోగులమే
పుస్తకాలు చదువుతా.. కుంగ్‌ఫూ నేర్చుకున్నా!
‘ఈనాడు డిజిటల్’తో జేసీ కల్పనా కుమారి
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం
‘నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటు. డైరీలు రాస్తుంటా. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతా. ప్రజలతో కలిసి పనిచేయడానికే ఇష్టపడుతుంటా. బహుశా ఇవే నేను ఐఏఎస్ అవ్వడానికి కారణమై ఉంటా�