‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అన్న రాయలవారి మాట ఇప్పటికీ పదిలంగా ప్రజ్వరిల్లుతోంది. ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ అన్న పాట విన్న ప్రతిసారీ మది పులకిస్తూనే ఉంది. తెలుగు అక్షరాల్లో దాగిన సుగుణాల సుగంధ పరిమళం పదాలుగా మారి హృదయాంతరాలను మురిపించి మైమరపిస్తుంది అజంతం..ఆత్మీయం