కొండా కోనా. చూసొద్దామా..!
అలరించే జలపాతాలూ. ఆసక్తిని రేకెత్తించే కోటలూ. ఆహ్లాదాన్నిచ్చే సాగరతీరం. ఆకట్టుకునే అభయారణ్యాలు. ఎక్కగలవా అంటూ సవాలు చేసే కొండలు. ఎక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కరోనా ధాటికి విహారయాత్రలకు మొహం వాచిపోయినవారికి - ఆ లోటు తీరుస్తాం రారమ్మని పిలుస్తున్నాయి..!
అప్పుడప్పుడు నాలుగు రోజులు ఎటైనా వెళ్లిరావడం అనేది- అలసిన మనసుకి అవసరమైన సా�