Kiara Advani Marriage News: హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో డేటింగ్లో ఉన్నట్టు బీ-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసింతే. వీరిద్దరూ కలిసి హలీడే వేకషన్కు మాల్దివులకు వెళ్లడం, తరచూ కియారా సిద్దార్థ్ ఇంటికి వెళుతూ మీడియా కెమెరాలకు చిక్కడం ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది.