హస్తినచెప్పిందే వేదం
అడుగులు ఎటు? : గురువారం ఉదయం విధానసౌధకు చేరుకున్న యడియూరప్ప
●●ఈనాడు డిజిటల్, బెంగళూరు : కన్నడనాట భాజపా సర్కారుకు రెండేళ్లు నిండే రోజే రాజకీయ కురువృద్ధుడు బి.ఎస్.యడియూరప్ప ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగే సమయం ఆసన్నమైన వేళ కొత్త రాజకీయం రూపుదాల్చుతోంది. మఠాధిపతులు, అభిమానుల అండతో రాజీనామా గండం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా.. అందుకు అధిష�