అల్విదా.. దిలీప్ కుమార్
భారతీయ వెండితెర గ్రంథంలో ఆయనో సువర్ణాధ్యాయం.
ఆయన నటన అజరామరం.. తెరపై ఆయన పలికిన సంభాషణలు సమ్మోహనం..
సంపూర్ణమైన నటనకు నిలువెత్తు రూపం..
పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం ఎలాగో నేర్చుకోవాలంటే ఆయనో పాఠశాల..
పండ్లు అమ్ముకునే స్థాయి నుంచి దేశం గర్వించే స్థాయికి ఎదిగిన నటదిగ్గజం..
అసలు సిసలైన పద్ధతిగల నటుడికి నిర్వచనం అంటూ దర్శక దార్శనికుడు సత్యజిత్