ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను తనఖా పెట్టి రాష్ట్ర గృహనిర్మాణ కార్పొరేషన్ నుంచి పేదలు తీసుకున్న ఇంటి రుణాలను వన్ టైం సెటిల్‌మెంట్ చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. నిర్దిష్ట మొత్తాలు కట్టించుకుని వారిని రుణ విముక్తులను చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏకమొత్త పరిష్కారం