ఒకప్పుడు కలిసి ద్విచక్ర వాహనాలు తయారు చేసిన రెండు వేర్వేరు కంపెనీలైన హీరో, హోండా.. విడిపోయి దశాబ్దం గడిచింది. ఈ నేపథ్యంలో తమ ఒంటరి ప్రయాణానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా హీరో ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
ప్రముఖ ఆన్‌లైన్ ఔషధ డెలివరీ కంపెనీ ఫార్మ్‌ఈజీ మాతృసంస్థ ‘ఏపీఐ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. దాదాపు 1 బిలియన్ డాలర్లు సమీకరించేందుకు.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఇండియా కవాసకి మోటార్(ఐకేఎం) మరో సరికొత్త బైక్‌ను విపణిలోకి తీసుకొచ్చింది. రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని నింజా 650, 2022 ఎడిషన్‌ను బుధవారం విడుదల చేసింది.
బ్రిటన్‌లో కళాశాలల అడ్మీషన్ సీజన్ కావడంతో లండన్‌కు వెళ్లే విమాన టికెట్ల ధరలను ఇటీవల ఆయా విమానయాన సంస్థలు భారీగా పెంచేశాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న