పంచాయతీలకు భారీ షాక్
విద్యుత్తు బకాయిల కింద రూ.344.9 కోట్ల మినహాయింపు
అనుమతి లేకుండానే డిస్కంల ఖాతాల్లోకి నిధులు
ఈనాడు, అమరావతి: గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద షాకిచ్చాయి. పంచాయతీల ఖాతాల్లోని రూ.344.93 కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధుల్ని. జూన్ నెల విద్యుత్ ఛార్జీలు, పాత బకాయిల కింద రాష్ట్ర ప్రభుత్వం ఇంధనశాఖకు జమ చేసింది. కేంద్ర ఇంధనశాఖ సూచన మేరకే ఇలా చేస్తు�