comparemela.com

Latest Breaking News On - Ews telugu - Page 19 : comparemela.com

మహానగరాల్లో మాయగాళ్లు

జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) గతేడాదికి సంబంధించి విడుదల చేసిన తాజా వార్షిక నివేదిక దేశంలోని నగరాల్లో పెచ్చుమీరుతున్న ఆర్థిక నేరాల తీరుతెన్నులను కళ్లకు కట్టింది. నగరాలు ఆర్థిక చోదక శక్తులుగా ఎదుగుతున్న కొద్దీ.. మహానగరాల్లో మాయగాళ్లు

ఆకలి మంటల్లో అఫ్గాన్‌

తాలిబన్ల కబంధ హస్తాల్లో చిక్కిన అఫ్గానిస్థాన్‌లో తీవ్రస్థాయి ఆహార సంక్షోభం నెలకొంది. 3.9 కోట్ల అఫ్గాన్‌ జనాభాలో 2.28 కోట్ల మంది తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఆగస్టులో అఫ్గాన్‌ నుంచి అంతర్జాతీయ.. ఆకలి మంటల్లో అఫ్గాన్‌

చిత్తశుద్ధితోనే భూతాప నియంత్రణ

వాతావరణ మార్పుల నిరోధానికి 1992లో ఐరాస ఆధ్వర్యంలో ఒక ప్రాతిపదిక ఒప్పందం కుదిరింది. దానిపై సంతకాలు చేసిన దేశాల సమావేశాన్ని కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (కాప్‌)గా వ్యవహరిస్తున్నారు. ఐరాస ఒప్పందం, దానికి అనుగుణంగా 2015లో కుదిరిన ప్యారిస్‌ ఒప్పందం అమలుకు ప్రధాన నిర్ణయాలు చేసే అధికారం కాప్‌నకే ఉంది. చిత్తశుద్ధితోనే. భూతాప నియంత్రణ

నిరపాయంగా హరిత టపాసులు

దీపావళి అంటేనే భారతీయ లోగిళ్లలో వెలుగుపూలు నింపే పండగ. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చి సందడిగా గడుపుతారు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటిలో దీపావళి రోజు రాత్రి, ఆ మరునాడు వాయుకాలుష్య సూచీలు మిన్నంటుతాయి. నిరపాయంగా హరిత టపాసులు

కామాంధుల చెరలో బాల్యం

ప్రతిదానికీ పోలీసులు, ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటే ఎలా? అసలు ఆ పిల్లలు ఆ సమయంలో బీచ్‌లో ఎందుకున్నారు?- గోవా సముద్ర తీరంలో ఇటీవల అత్యాచారానికి గురైన ఇద్దరు చిన్నారులను ఉద్దేశించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ చేసిన నీతిబాహ్య వ్యాఖ్యలివి కామాంధుల చెరలో బాల్యం

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.