పుట్టిన రోజో, పండగ రోజో స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌కెళ్లి పార్టీ చేసుకోవడం పరిపాటి. ఎంజాయ్ చేయడం వరకు బాగానే ఉంటుంది. బిల్లు కట్టినప్పుడే నొప్పి తెలుస్తుంది. ఏడాదికోసారేగా.. ఆ మాత్రం ఖర్చు చేయలేమా? Expensive Dishes వామ్మో ఈ ఆహార పదార్థాలు మరీ ఇంత ఖరీదా..?
కొత్తగా ఏ వ్యాధి ప్రబలినా.. దాన్ని నివారించేందుకు వైద్యశాస్త్రవేత్తలు ముందుగా వ్యాక్సిన్‌ను కనిపెడుతుంటారు. ఇప్పుడు న్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొవడానికి కూడా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టారు. దీంతో అన్ని దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టాయి. అయితే, ఈ వ్యాక్సిన్‌పై ప్రతి తొలి వ్యాక్సిన్‌కు తొలి ప్రచారకర్త మన మైసూరు మహారాణే