మంగళవారం, ఏప్రిల్ 20, 2021
కరోనా మహమ్మారి నివారణకు ఉద్దేశించిన వ్యాక్సిన్ల రూపంలో తయారు చేసిన కేకులు. హంగేరీలోని ఓ బేకరీలో విక్రయానికి సిద్ధంగా ఉంచారు.
దక్షిణాఫ్రికా రాజధాని కేప్‌టౌన్ సమీపంలోని పర్వతంపై కార్చిచ్చు రేగడంతో పెద్ద ఎత్తున వ్యాపించిన దట్టమైన పొగ.. మంటలు.
కరోనా విజృంభిస్తుండటంతో ప్రజలు నిర్ధారణ పరీక్షలకు, టీకా వేయించుకునేందుకు పీహెచ్‌సీలకు, ఇతర ప్రభుత్వ �