Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేశ్ జంటగ నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. కీర్తీ మహేశ్ బర్త్‌డేకు ఫైనల్ టచ్ ఇచ్చింది. ఆమె ట్వీట్, ఇన్‌స్టా పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన ఈ ట్వీట్‌కు మహేశ్ ఇచ్చిన సమాధానం అయితే చర్చనీయాంశంగా మారింది