ఒకప్పుడు కలిసి ద్విచక్ర వాహనాలు తయారు చేసిన రెండు వేర్వేరు కంపెనీలైన హీరో, హోండా.. విడిపోయి దశాబ్దం గడిచింది. ఈ నేపథ్యంలో తమ ఒంటరి ప్రయాణానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా హీరో ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
ప్రముఖ ఆన్లైన్ ఔషధ డెలివరీ కంపెనీ ఫార్మ్ఈజీ మాతృసంస్థ ‘ఏపీఐ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. దాదాపు 1 బిలియన్ డాలర్లు సమీకరించేందుకు.