సూచీల రికార్డుల జైత్రయాత్ర కొనసాగింది. దేశవ్యాప్తంగా కొవిడ్-19 రోజువారీ కొత్త కేసులు తగ్గుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడం, మదుపర్ల సెంటిమెంటును మెరుగుపరిచింది.
ఆదాయపు పన్ను రిటర్నుల సమర్పణలో చిక్కులు తొలగించి, పన్ను చెల్లింపుదారులు మరింత సులభంగా వీటిని దాఖలు చేసేందుకు వెబ్‌సైట్‌లో ఆదాయపు పన్ను విభాగం ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులూ చేస్తూనే ఉంటుంది.
దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను పిరమాల్ గ్రూపు చేజిక్కించుకోనుంది!. ఈ గ్రూపునకు చెందిన పిరమాల్ కేపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ దాఖలు.
మా స్నేహితుడు ఇటీవల మరణించాడు. అతనికి ఇద్దరు అమ్మాయిలు. వారి వయసు 12, 10 ఏళ్లు. మా మిత్రులం కలిసి వారి పేరుతో రూ.2లక్షలు జమ చేయాలని అనుకుంటున్నాం. సురక్షితంగా ఉంటూ.. వారికి ఉపయోగపడేలా ఎలా మదుపు