రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో శివ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి పోలీసులే కారణమంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. లక్ష రూపాయలు ఇవ్వాలంటూ పోలీసులు వేధిస్తున్నారంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు. గత ఏడాది తెలంగాణా నుండి మద్యం బాటిళ్లు తీసుకు వస్తూ యువకుడు పట్టుబడగా..అప్పటి నుండి పోలీసులు వేధిస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆరో�