Dear Megha Movie : డియర్ మేఘ’ సినిమా నా కెరీర్‌లో ఇంపార్టెంట్ మూవీ. ప్రేమకథని పెద్దస్థాయిలో తీయాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులు ఫీలయ్యేలా చూపిస్తే చాలు’’ అని హీరో అరుణ్ అదిత్ అన్నారు. మేఘా ఆకాష్, అరుణ్ అదిత్, అర్జున్ సోమాయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న విడుదల కానుంది.