అవే ధరలు.. అమలే సవాలు!
కొవిడ్ చికిత్సలకు పాత ధరలే ఖరారు
వైద్య ఆరోగ్యశాఖ తాజా ఉత్తర్వులు
కొత్తగా పీపీఈ కిట్, ఇతర నిర్ధారణ పరీక్షల ఖరీదు స్పష్టీకరణ
ఈనాడు, హైదరాబాద్: కొవిడ్ చికిత్సలకు మళ్లీ పాత ధరలే ఖరారయ్యాయి. 2020 జూన్‌లో ఏ ధరలనైతే స్థిరీకరించారో.. మళ్లీ వాటినే కొనసాగిస్తూ వైద్యఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ఆ ధరలు తమకు ఏమాత్రం సమ్మతం కాదని.. వాటిని పెంచాలంటూ ప్రైవేటు, క