ఒకటి.. రెండు కాదు.. ఏకంగా 4011 ఎకరాల ఆసామి.. బొబ్బిలి వేణుగోపాలస్వామి. ఇదంతా దేవదాయ శాఖ లెక్కల్లోనే.. క్షేత్రస్థాయిలో చూస్తే.. అవి ఎక్కడున్నాయో.. ఎవరి చేతుల్లో ఉన్నాయో తెలియని పరిస్థితి.. బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయ భూముల వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. బ్యాంకు లాకర్లు, అదృశ్యం