Mumbai Actress Arrest News: ఓ మహిళను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. జూహులోని ఓ 5 స్టార్ హోటల్‌లో పలువురు టీవీ నటులు, మోడల్‌తో ఆమె ఈ రాకెట్‌ను నడిపిస్తున్నట్లు తెలిసింది. అరెస్టయిన సదరు మహిళను టాప్ మోడల్, టీవీ నటిగా పోలీసులు గుర్తించారు.