ఆర్ఎస్ఎస్ వాణి ఆర్గనైజర్ పత్రిక 1949 నవంబరు 30వ తేదీ సంచికలో రాసిందేమిటి? ''భారత నూతన రాజ్యాంగం గురించి చెప్పాలంటే. అత్యంత చెడు ఏమంటే. దానిలో భారతీయం లేకపోవటమే. రాజ్యాంగాన్ని రాసిన వారు బ్రిటీష్, అమెరికా, కెనడా, స్విస్.రాజ్యాంగాలలోని అంశాలను చేర్చారు. పురాతన భారతీయ చట్టాల ఆనవాళ్లు, వ్యవస్ధలు, నామావళి, శబ్ద-శైలీ విన్యాసాలుగానీ లేవు. పురాతన భారత్లో జరిగిన అపూర్వమైన �