Updated : 23/07/2021 10:34 IST
Delta Virus: భారత్‌లో చెలరేగుతున్న డెల్టా వైరస్.. ఇన్సాకాగ్ వెల్లడి
కొత్త కేసుల్లో సింహభాగం ఈ వేరియంట్‌దే..
దిల్లీ: భారత్‌లో కొత్తగా వెలుగు చూస్తున్న కొవిడ్-19 కేసుల్లో డెల్టా రకం వైరస్ అత్యధికంగా కనిపిస్తోంది. ఈ వైరస్‌కు సంబంధించిన ఇతర ఆందోళనకర రకాల వ్యాప్తి తక్కువగా ఉంది. కరోనా జన్యుక్రమాన్ని గుర్తిస్తున్న ప్రభుత్వ సంస్థల కన్సార్షియం.. ఇన్సాకాగ్ ఈ విషయాన్�