దేవేంద్ర జఝారియా.. దేశ స్టార్ అథ్లెట్లకు తీసిపోని చరిష్మా కలిగిన పారా అథ్లెట్. రెండు ఒలింపిక్స్‌లో అదీ రెండు వరల్డ్ రికార్డులతో స్వర్ణ పతకాలు గెలవడం జఝూరియా సత్తాకు నిదర్శనం. ఈనెల 24న ప్రారంభమయ్యే టోక్యో పారాలింపిక్స్‌లో మూడో స్వర్ణ పతకమే లక్ష్యంగా దేవేంద్ర బరిలో దిగుతున్నాడు. 2014 ఏథెన్స్, 2016 రియో పారాలింపిక్స్‌లో ఎఫ్-46 జావెలిన్ త్రో ఈవెంట్‌లో అతడు బంగారు పతకాలు స�