ష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆదివారం వాగుల ఉధృతికి ఆరుగురు గల్లంతు కాగా, స్థానికుల సాయంతో ఏడుగురు ప్రాణాలతో బయటపడ్డారు.
సాక్షి,హైదరాబాద్: వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో చాలాచోట్ల ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు వాతావరణశాఖ శనివారం ఓ ప్రకటనలో హెచ్చరించింది. కాగా, అల్పపీడ
నాలుగు రోజులు భారీ వర్షాలు
ఈనాడు, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వద్ద ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ఉపరితల ద్రోణి 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉంది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ శనివారం భారీగా, ఆదివారంతోపాటు మరో రెండు రోజులపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకా�
మళ్ళీ మన ఉక్కు కొరకు andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.