తారలు తమ గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అలా తెరపై అందం, అభినయంతో ఫ్యాన్స్‌ను ఫిదా చేసే హీరోయిన్లలో కూడా చిన్న చిన్న లోపాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లు తమలోని లోపాలను బయట పెట్టారు. తాజాగా సోట్ట బుగ్గల భామ లావణ్య త్రిపాఠి సైతం తనలోని లోపాన్ని బయట పెట్టింది. ఇటీవల ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లైవ్ సెషన్లో పాల్గొన్న లావణ్య అభిమానులతో