ఆప్ఘనిస్తాన్‌లో పరిణామాలు 20 ఏళ్లుగా దాన్ని ఆక్రమించిన అమెరికా గానీ, ఇతర దేశాలు గానీ ఊహించిన దానికంటే వేగంగా జరిగిపోతున్నాయి. గత వారం ఆఫ్ఘనిస్తాన్‌లో వేగంగా జరిగిన పరిణామాలు గమనిస్తే భారత పాలకులు అమెరికాకు అంటకాగి.తన విదేశాంగ విధానాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడం వల్ల జరిగే నష్టమేమిటో అర్ధమవుతుంది. ఆగస్టు 15న మనం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటూ ఉంటే అదే సమయంలో ఆ