ప్రధానాంశాలు
కృష్ణా బోర్డు నిర్వహణలో.. శ్రీశైలమే కీలకం
45 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్న ప్రాజెక్టులకు ఆధారం
400 టీఎంసీల్లో 34 టీఎంసీలే నికర జలాలు
ఆపై మిగులు జలాలే
సవాలుగా నిర్వహణ, నీటి విడుదల
ఈనాడు హైదరాబాద్: కృష్ణా బోర్డు నిర్వహణలో శ్రీశైలం ప్రాజెక్టు అత్యంత కీలకం కానుంది. సుమారు 400 టీఎంసీలతో 45 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్న ప్రాజెక్టులు శ్రీశైలంపై ఆధారపడి ఉండగా, ఇంద�